Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

1, సెప్టెంబర్ 2014, సోమవారం

తెలుగు కవులు - చాగంటి సోమయాజులు


వికీపీడియా నుండి
చాగంటి సోమయాజులు
ChaasO.jpg
చాగంటి సోమయాజులు (చాసో) 1915-1994
జన్మ నామం చాగంటి సోమయాజులు
జననం 1915, జనవరి 15
శ్రీకాకుళం
మరణం జనవరి 1 1994
ఇతర పేర్లు చాసో
ప్రాముఖ్యత ప్రముఖ తెలుగు రచయిత
చాగంటి సోమయాజులు ( 1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. చాసో గా అందరికీ సుపరిచితులు. శ్రీకాకుళం లో జన్మించారు. దత్తత తర్వాత విజయనగరం కు వెళ్ళారు. అక్కడ ఉన్న మహరాజా కళాశాలలో చదివారు. ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధ్నస్వామ్య వ్యవస్థ వీరి రచనలోప్రధానంగా ఉన్నాయి. ఈయన రాసిన చాలా కథలు హింది, రష్యన్, కన్నడ, మరాఠి, మళయాళ, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలు గా పుస్తక రూపం లో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.

ఈయన స్నేహితులైన శ్రీ శ్రీ, శ్రీరంగం నారాయణ బాబు, ఆచార్య రోణంకి అప్పలస్వామి వంటి వారిని ఎంతో ప్రభావితం చేశారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి