కమలములు నీటబాసిన
గమలాప్తునిరశ్మిసోకి కమలిన భంగిన్
తమతమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
భావం:-
కమలములు తమ స్థానమగు నీటిని వదిలిన యెడల తమకు మిత్రుడగు సూర్యుని వేఁడిచేతనే వాడిపోవును.అట్లే ఎవరుగాని తమ తమ యునికిపట్లు విడిచినచో తమ స్నేహితులే విరోధులగుట తప్పదు.

పద్యం ఇవ్వడం మంచిదే కాని ,రెండు తప్పులున్నాయి.బహుశా టైపు పొరబాట్లు కావచ్చును.మొదటి పాదంలో ''నీట బాడిన '' కాదు. ''నీటబాసిన ''అనిఉండాలి.మూడవపాదంలో '' శమదమ ''కాదు ''తమతమ '' అనిఉండాలి.
రిప్లయితొలగించండి