సన్నెకలుం బొత్రమ్మును
తన్నుకపోరాదు కాలఁ దగిలిన యెడలన్
గన్నుల నద్దుకొన న్వలె
గ్రన్నన సిరి యందు నిలుచు గాదె కుమారీ!
భావం:-
ఓ చినదానా!సన్నెకల్లును,రోకళ్ళు పొత్రములను,ఆకులను కాలికి దగిలినచో
తన్నుకుంటూపోరాదు.అవి లక్ష్మీవాసములు గదా!వాటిని కన్నులకద్దుకొని ప్రక్కన
పెట్టాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి