5. పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నఁడుఁను జేయరాదు బావల కెదుటన్
కనఁబడఁగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!
భావం:-పని యెన్నఁడుఁను జేయరాదు బావల కెదుటన్
కనఁబడఁగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!
ఓ కుమారీ!భర్త చెప్పిన మాట జవదాటరాదు.ఆయన వద్దని జెప్పిన పనిని ఎన్నడునూ చేయరాదు.బావలకెదురుగా కనబడరాదు.మనస్సునందు,కోపము ఉంచుకొనరాదు.ఎల్లప్పుడు అట్లే మెలుగుము.