2. చెప్పెడి బుద్దులలోపలఁ
దప్పకు మొక టైన సర్వ ధర్మములందున్
మెప్పొంది యిహపరంబులఁ
దప్పింతయు లేక మెలగఁ దగును కుమారీ!
భావం:-దప్పకు మొక టైన సర్వ ధర్మములందున్
మెప్పొంది యిహపరంబులఁ
దప్పింతయు లేక మెలగఁ దగును కుమారీ!
ఓ కుమారీ!నేను చెప్పునట్టి మంచి గుణములనొక్కటినైనను వదలక ఆచరింపుము.ధర్మయుక్తముగా మెప్పు పొంది ఇహపరదోషమిసుమంతైననూ లేకుండా మసులుకొనుము.నీకు శుభములు కలుగును.