తనకడుపు కట్టుకొని యై
నను జుట్టుమ్మునకు బెట్టి నను గీర్తి వహిం
చును భుక్తి ముక్తు లబ్బును
దన కెవ్వరు సాటిరారు ధరణి గుమారీ!
భావం:-
ఓ సుకుమారీ!తను పస్తులున్ననూ(తను తినకుండా ఉండుట)భందువులకు
పెట్టవలెను.అపుడే నీకు కీర్తి కలుగును.భోగమోక్షములు సిద్దించును.అట్లు
చేసిన యెడల నీ కెవ్వరును సరిరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి