ఎంగలి పరులకుఁ బెట్టకు
క్రంగున మ్రోయంగనీకు కాల్మెట్టియలన్
బంగారులాభ ముండిన
దోంగతనము సేయబుద్ది దొలఁచు కుమారీ!
భావం:-
ఓ కుమారీ!ఇతరులకుఎంగిలి పెట్టరాదు.నీ కాలి మట్టెలను కంగుమని
శబ్దమువచ్చునట్లు చరించరాదు.బంగారము దొరుకుతున్ననూదొంగతనము చేయరాదు.అటువంటి
బుద్ది మానుకొనుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి