నవ్వంగ రాదు పలుమఱు
నవ్వినఁ జిఱునవ్వుగాని నగరా దెపుడున్
గవ్వలవలె దంతంబులు
జవ్వునఁ గానంగఁ బడెడి జాడ గుమారీ!
భావం:-
ఓ చినదానా!ఇంటి ఇల్లాలు అనసరంగా ఇకిలించరాదు.(నవ్వరాదు).చిరునవ్వు చింతలను
బారద్రోలును.పండ్లు కనుబడునట్లు పకపకా నవ్వరాదు.నవ్వు నాలుగు విదాల చేటుయని
మరువకుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి