పొంతఁ బని సేయ కెన్నఁడు
పంతంబులు పలుకఁబోకు ప్రాజ్మఖముగ నీ
దంతంనులు దోమకు మే
కాంతంబులు బయలుపఱుప కమ్మ!కుమారీ!
భావం:-
ఓ కుమారీ!ఎవ్వరితోనూ కలిసి మెలిసి పని చేయక,ఊరికినే పరుషమైన మాటలు
మాట్లాడరాదు.తూర్పు దిశగా పండ్లుతోముకోవద్దు.రహస్యాలు వెల్లడించవద్దు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి