9. మఱఁదండ్రు వదినె లత్తలు
మఱఁదులు బావల కొమాళ్ళూ మఱి పెద్దలు రా
నురవడిఁ బీటలు మంచము
లరుఁగులు దిగుచుండవలయు నమ్మ కుమారీ!
భావం:-మఱఁదులు బావల కొమాళ్ళూ మఱి పెద్దలు రా
నురవడిఁ బీటలు మంచము
లరుఁగులు దిగుచుండవలయు నమ్మ కుమారీ!
ఓ కుమారీ!ఇంటికి మఱదళ్ళు,వదినెలు,అత్తమామలు,మఱుదులు, బావలపిల్లలు, పెద్దలు వచ్చినట్లైన గౌరవముతో దిగ్గున మంచము పైనుండి లేవవలెను సుమీ!




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి