1. శ్రీ భూ నీళా హైమవ
భారతు లతుల శుభవ తిగ నెన్ను చు స
త్సౌభాగ్యము నీ కొసఁగఁగ
లో భావించెదరు ధర్మ లోల కుమారీ!
భావము:- భారతు లతుల శుభవ తిగ నెన్ను చు స
త్సౌభాగ్యము నీ కొసఁగఁగ
లో భావించెదరు ధర్మ లోల కుమారీ!
ధర్మపరురాలైన ఓ కుమారీ!శ్రీదేవియు,భూదేవియు,నీళాదేవియు,పార్వతిదేవియు,సరస్వతీదేవియు,నిన్ను
మిక్కిలి సుగుణవంతురాలిగా ఎన్నుకొని మంచిముత్తైదవతనమును,మనస్సులందు తమ తమ
ఆశీర్వచనములను నీకు ఇచ్చెదరుగాక!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి