అయ్యా!నమస్సుమనస్సులు!మీ తెలుగుజాలం ఎందరికో దిక్సూచి కాగలగదు.నిజంగా నేటి సమాజంలో బోర విరుచుకుని మేము మేధావులమని చెప్పుకుంటున్నఎందరో తెలుగు పండితులకు ఎన్నో ముఖ్య విషయాల్ని నేర్పుతుంది మీ జాలం.మీరు చేసిన చేస్తున్నక్రుషి అత్యద్భుతం.నేటికీ ఇందులో ఉన్న కావ్యాలు,గ్రంధాలు,ప్రబంధాలు పూర్తిగాదొరకడం లేదు.అత్యంత విజయోత్సాహంతో దీన్ని మరింత అభివ్రుద్ధికి తెస్తారని ఆశిస్తూ,

రిప్లయితొలగించండికం || సోమార్కని దర్శించితి
రిప్లయితొలగించండిఏమని శ్లాఘింతు, బ్లాగు యెంతటి నేర్పో
కామన దీరగ " చిత్రిత
వేమనగా" దోచినావు వేత్తల మనముల్ ||
- పరాక్రి