ఆఁకొన్న కూడె యమృతము,
తాఁకొంకిక నిచ్చువాఁడె దాత దరిత్రిన్,
సో కోర్చువాఁడె మనుజుఁడు,
తేఁకువగలవాడె వంశ తిలకుఁడు సుమతీ.
భావం:-
ఆకలిగా నున్నప్పుడు తిన్న యన్నమే అమృతము వంటిది. వెనుకముందు లాడక నిచ్చువాఁడేదాత.కష్టములు సహించువాడే కులమునందు శ్రేష్ఠుడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి