అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య,కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యముఁ,
దెల్లని కాకులను లేవు తెలియుము సుమతీ.
భావం:-
అల్లుడుమంచిగా నుండుట,గొల్ల విద్వాంసుడౌట,ఆడుది నిజము చెప్పుట,పొల్లున-దంచిన బియ్యము,తెల్లని కాకులను లోకములో లేవని తెలియవలయును.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి