ఆఁకలి యుడుగని కడుపును
వేఁకటియగు లంజ పడువు విడువని బ్రతుకున్,
బ్రాఁకొన్న నూతి యుదకము
మేకల పాడియును రోఁత మేదిని సుమతీ.
భావం:-
ఆకలి తీరని భోజనము,గర్భము ధరించిన యుంపుసుకత్తెతో పొందును,ప్రాతబడిన బావి నీరును,మేకల పాడియును అసహ్యకరము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి