అప్పిచ్చువాడు,వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును,ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
భావం:-
అప్పులిచ్చువాఁడును,వైద్యుడును,యెడతెగకుండా నీరు పాఱుచుండెడి నదియును,బ్రాహ్మణుఁడును--ఇవి యున్న యూరిలోనే నివసింపుము.ఇవి లేని యూరున ప్రవేశింపకుము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి