అధరము కదలియుఁగదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ,
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁజూడ బాపము సుమతీ.
భావం:-
పెదవి కదెలనో లేదో తెలియని విధమున,మంచి మాటలను మాని,అధికార మనెడి రోగముచే పలుకకుండుటయే నియమముగా గల్గినటువంటి అధికారి-కన్నుల చూడక,చెవుల వినక,పెదవి కదల్చక యుండు పీనుగునకు సమానమే యగుట చేత,అట్టి అధికారిని చూచినంతనే పాపము కలుగును.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి