అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు,మూర్ఖుని తపమున్,
ద ప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీఁద గీఁడు శెచ్చుర సుమతీ.
భావం:-
అప్పు చేసి చేయు వేడుకయు,ముసలితనమందు పడుచు పెండ్లామును,మూర్ఖుడుఁ చేయు తపమును,తప్పు విచారింపని రాజు యొక్కరాజ్యమును-సహింపరానివై,తరువాత చెడును గలిగించును.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి