అడియాస కొలువుఁ గొలువకు,
గుడిమణియముఁ సేయఁబోకు,కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మసవినిఁ దో డరయ కొంటి నరుగకు సుమతీ.
భావం:-
వ్యర్థమైన ఆశగల కొలువును,దేవాలయ మండలియధికారమును,చెడ్డవారితో విడువకుండా స్నేహమును,అడవిలో తోడు లేకుండగా ఒంటరిగాపోవుటయును తగినవికావు.(కనక,వానిని మానివేయవలెను).

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి