ఇచ్చునదె విద్య,రణమునఁ
జొచ్చునదే మగతనంబు,సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు,వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము!వసుధను సుమతీ.
భావం:-
ధనము నిచ్చునదే విద్య,యుద్దభూమిలో చొరబడునదేపౌరుషము.గొప్ప కవులు గూడ మెచ్చునట్టిదే నేర్పరితనము.తగువునకు వచ్చుటయే చెఱుపు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి