ఇమ్ముగఁజదువని నోరును
'అమ్మా'యని పిలిచియన్న మడుగని నోరున్,
దమ్ములఁమబ్బని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ.
భావం:-
ఇంపుగా చదువని నోరును,'అమ్మా'యని పిలిచి అన్న మడుగని నోరును,ఎన్నడునూ తాంబూలము వేసుకొని నోరును కుమ్మరి మన్నుకై త్రవ్విన గుంటతో సమానము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి