" వికీపీడియా నుండి "
(మల్లాది రామకృష్ణ శాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
మల్లాది రామకృష్ణ శాస్త్రి (1905- 1965) ప్రముఖ తెలుగు రచయిత.[1]తెలుగు సాహిత్యం
సంకలనాలు
- చలవ మిరియాలు
నవలలు
- కృష్ణాతీరం
- తేజోమూర్తులు
- క్షేత్రయ్య
నాటికలు
- గోపీదేవి
- కేళీగోపాలం
- బాల
- అ ఇ ఉ ఱ్
- సేఫ్టీ రేజర్
సినీ సాహిత్యం
* బాలరాజు (1948)- చిన్న కోడలు (1952) (గీత రచయితగా తొలిచిత్రం)
- కన్యాశుల్కం (1955) (గీత రచయిత)
- రేచుక్క (1955) (గీత రచయిత)
- చిరంజీవులు (1956) (గీత రచయిత)
- కార్తవరాయని కథ (1958) (గీత రచయిత)
- జయభేరి (1959) (గీత రచయిత)
- తల్లి బిడ్డ (1963) (గీత రచయిత)
- జ్ఞానేశ్వర్ (1963) (గీత రచయిత)
- దేశద్రోహులు (1964) (గీత రచయిత)
- రహస్యం (1967) (గీత రచయిత)
- వీరాంజనేయ (1968) (గీత రచయిత)
- అత్తగారు కొత్తకోడలు (1968) (గీత రచయిత)
మూలాలు
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
- రామకృష్ణశాస్త్రి, మల్లాది, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 515-6.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి