వికీపీడియా నుండి
(గుంటూరు శేషేంద్రశర్మ నుండి దారిమార్పు చెందింది)
గుంటూరు శేషేంద్ర శర్మ | |
గుంటూరు శేషేంద్ర శర్మ |
|
జననం | అక్టోబర్ 20, 1927 నాగరాజుపాడు, నెల్లూరుజిల్లా |
---|---|
మరణం | మే 30, 2007 హైదరాబాదు |
భార్య/భర్త | జానకి [1] |
సంతానం | వసుంధర; రేవతి (కూతుర్లు);
వనమాలి; సాత్యకి (కొడుకులు) |
తండ్రి | సుబ్రహ్మణ్య శర్మ |
తల్లి | అమ్మాయమ్మ |
విద్యార్హతలు: బి.ఎ, బి.ఎల్
ఉద్యోగం: పురపాలక శాఖలో కమిషనర్ గా, జనవాణి పత్రికలో పాత్రికేయుడిగా
విషయ సూచిక
రచనలు
- 1951 - "సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచననుండి)
- 1968-72 - శేషజ్యోత్స్న - కవిత, వచన రచనల సంకలనం
- 1974 - మండే సూర్యుడు
- 1974 - రక్తరేఖ
- 1975 - నా దేశం - నా ప్రజలు
- 1976 - నీరై పారిపోయింది
- 1977 - గొరిల్లా
- నరుడు - నక్షత్రాలు
- షోడశి - రామాయణ రహస్యములు
- స్వర్ణ హంస
- ఆధునిక మహాభారతం
- జనవంశం
- కాలరేఖ (సాహిత్య అకాడమీ అవార్డు)
- కవిసేన మేనిఫెస్టో
- మబ్బుల్లో దర్బార్...
- 1968 - సాహిత్య కౌముది
- ఋతు ఘోష
అవార్డులు
- 1993 - సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
- 1999 -సాహిత్య అకాడమీ అవార్డు
- రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
- 1994 - తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి