Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

తెలుగు కవులు - చలసాని ప్రసాదరావు

http://prasthanam.com/sahithivettalu
వికీపీడియా నుండి
చలసాని ప్రసాదరావు
Chalasani prasadarao.jpg
చలసాని ప్రసాదరావు
జన్మ నామం చలసాని ప్రసాదరావు
జననం అక్టోబరు 27 1939
కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు
మరణం జూన్ 12 2002
వరంగల్లు జిల్లా
ఇతర పేర్లు చలసాని ప్రసాదరావు
ప్రాముఖ్యత ప్రముఖ రచయిత,చిత్రకారుడు
చలసాని ప్రసాదరావు ప్రముఖ రచయిత,చిత్రకారుడు.కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలోఅక్టోబరు 27 1939 న జన్మించారు. జూన్ 12 2002 న వరంగల్లు జిల్లాలో మరణించారు.ఈనాడు దినపత్రికలో వారం వారం వెయ్యికి పైగా "కబుర్లు " చెప్పారు.

రచనలు

  • కాకతీయ శిల్పకళా వైభవం
  • ఆధునిక చిత్రకళ
  • రష్యన్ చిత్రకళ
  • కథలూ కాకరకాయలు
  • మాస్టర్ పీచు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి