దీపములనీడ మానవ
రూపంబులనీడ శని తరులనీడ సుఖ
ట్వాపాదిత మగు నీడ
నేపట్టున నిలువగూడ దెపుడు కుమారీ!
భావం:-
ఓ సుకుమారీ! దీపముల యొక్క నీడలందును,మనిషియొక్క నీడలందును,తాటి చెట్ల యొక్క నీడలందును,మంచము నీడల యందును,ఎన్నడును చరింపరాదు.ఆ నీడలు పడకుండా చూసుకొనవలెను.లేనిచో దరిద్రమబ్బును.

"!శీపముల" ..దీపముల అని వుండాలి .
రిప్లయితొలగించండితెలుగు టైప్ చేసి తర్వాత మరోమారు సరిచూడ గలరు.
శ్రీ రామ కృష్ణ శర్మ గుడిపాటి