అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు,మోహరమునఁదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ.
భావం:-
సమయమునకు సహాయము చేయని చుట్టమును ,నమస్కరించిననూ వరమునీయని దైవమును, యుద్ధములో తానెక్కగా పరుగెత్తని గుఱ్ఱమును వెంటనే విడువవలయును.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి