శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగాఁ
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ.
భావం:-
ఓ మంచి బుద్దిగలవాడా!శ్రీరామచంద్రుని కృప చేత,సకల జనులు ఆశ్చర్యపడునట్లు ప్రసిద్దమైన ధారాళమైన నీతుల్ను,వినువారికి నోరూరించునటువంటి రుచులు పుట్టునట్లుగా చెప్పెదను.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి