Telugu
Pages
Home
ఉపాధ్యాయ లింకులు
ప్రబంధములు/కావ్యాలు
శతకములు
ప్రబంధములు సంపుటి
నవ వసంతం6.7.8.తరగతులు
తెలుగు దివ్వెలు9.10.తరగతులు
Astrologer
See my 4 blogs - Click to Go
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
1, ఆగస్టు 2013, గురువారం
కుమారీ శతకం - 64
తా నమ్ముడువడి యైనం
దీనుండగు ధవునియార్తిఁ దీర్చుగ సతికిన్
మానము చంద్రమతీ జల
జాననఁ దలపోయవలయు నాత్మ గుమారీ!
భావం:-
ఓ కుమారీ!మగడు భాగ్యహీనుడైనచో(డబ్బులేనివాడు)తానమ్ముడు బోయియైనను యాతని కష్టములబాపుట పతివ్రతా శిరోమణూల లక్షణము.దాని వలన మర్యాద గౌరవము హెచ్చును.హరిశ్చంద్రుని భార్యయైన చంద్రమతి శీలమును మదినందిసుకొని మసులుకొనుము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి