Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

1, డిసెంబర్ 2012, శనివారం

ఆంధ్ర-భాగవతం

2 కామెంట్‌లు:

  1. పండితమన్యులకు నమస్కారములు.
    మీ కృషి అద్భుతంగా ఉంది. చిన్న విషయం, మీ దృష్టిలో లేదని కాదు. ఇది పోతన విరచితం సంపూర్తిగా కాదు కదండి.
    నేను గణనాధ్యాయం పేరుతో చేస్తున్న చిరు ప్రయత్నంలో పోతన భాగవతం సంపూర్ణంగాను, భోగినీ దండకము, నారాయణ శతకము ఇంకా వ్యాసభాగవతం తెలుగు లిపి. అందిస్తున్నాను. ఇవన్నీ telugubhagavatam.com అనే జాలికలోచూడొచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పండితమ్మన్యులు అంటే శుంఠలు!
      అందుచేత మీ‌ సంబోధనను కాస్త మాన్యపండితులకు అంటే సరిపోతుంది. ఏమంటారు?

      తొలగించండి